మా పాఠశాలకు స్వాగతం

మేము మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరియు ThroughTheScriptures.comకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు ఈ ప్రయాణం ఆసక్తికరంగా, సమాచారత్మకంగా మరియు ఉపయోగకరంగా ఉంటుందని విశ్వస్తున్నాము. మాథ్యూ 28లో, జీసస్ తన అనుచరులకు ఇలా చెప్పారు, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు!.” ఈ ఆదేశం చాలా మార్గాల్లో నిజమైంది. ప్రారంభంలో, ఈ ఆదేశం ఈ స్థలం నుండి ఆ స్థలానికి చేరుకుని, సందేశాన్ని తెలుసుకుని, దానిని బోధించడమే జరిగేది. తర్వాత, కొంతమంది సముద్రాల గుండా నౌకాయానం చేసి, భగవంతుని వాక్యాన్ని ప్రజలకు చేరవేయడానికి ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు చేరుకునేవారు. ఇతరులు లేఖలను వ్రాసి, పంపేవారు మరియు వాటిని మెసెంజర్‌లు గట్టిగా చదివి వినిపించేవారు. తర్వాత కాలంలో, మనం వ్రాతపూర్వక అంశాలైన—బైబిల్, వ్యాఖ్యానాలు మరియు ఇతర బైబిలికల్ అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు పంపిణీ చేయబడ్డాయి వారు జీసస్ గురించి తెలుసుకోగలరు. నేడు, ఆన్‌లైన్ బైబిల్ అధ్యయనంతో ప్రతి ఇంటికి మరియు ఇంటిలోవారి మనస్సుల్లోకి చేరగలుగుతున్నాము.

ThroughTheScriptures.com ప్రఖ్యాత బైబిలికల్ విద్వాంసులు రూపొందించిన బైబిల్ అధ్యయన అంశాలను అందిస్తుంది. ఇది ప్రతి బైబిల్ పుస్తకం, ఓల్డ్ టెస్టమెంట్ మరియు న్యూ టెస్టమెంట్ రెండింటీని అధ్యయనం చేయడానికి స్పష్టమైన మరియు తార్కిక అర్థాలను అందిస్తుంది. ఇది నిశితమైన బైబిల్ అధ్యయనాన్ని ఇరవై మూడు భాషల్లో అందిస్తున్న ప్రత్యేకమైన వెబ్‌సైట్. ThroughTheScriptures.com అత్యంత విలువైన అంశాలను అందిస్తుంది. స్వల్ప నమోదు రుసుముకు, మీరు సంబంధిత బైబిల్ అధ్యయన అంశం, అంశం గురించి సేకరించిన వ్యాఖ్యానం, మీరు అంశాన్ని ఎంత వరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి స్వీయ నిర్ధారణ పరీక్షలు మరియు ప్రతి కోర్సుల సమూహాలను పూర్తి చేసిన తర్వాత ఒక ప్రమాణపత్రం అందుకుంటారు. తర్వాత ముగింపులో, మీకు విలువైన బైబిలికల్ సూచన గ్రంథాలయం స్వంతమవుతుంది. కాని దానికంటే ముఖ్యంగా, భగవంతుని వాక్యం గురించి తెలుసుకోవడమే కాకుండా, ThroughTheScriptures.com మీరు భగవంతుని వాక్యం ప్రకారం జీవించాలని, భగవంతుని విశ్వాసంతో మెలగాలని మరియు భగవంతుని దయను పొందాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధంగా చేయడం ద్వారా, ఈ భూమిపై సంపూర్ణమైన మరియు తృప్తికరమైన జీవితం లభిస్తుందని మరియు మన సమయం ముగిసిన తర్వాత స్వర్గంలో అనంత జీవనం లభిస్తుందని భగవంతుడు వాగ్దానం చేశారు. మీరు ThroughTheScriptures.comలో చేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరియు మీకు మీ ప్రయాణంలో భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.

  • వ్యక్తిగత ఎంపిక
  • వ్యక్తిగత ఎంపిక
  • ఏ సమయంలోనైనా ఏ పుస్తకాన్ని అయినా ఎంచుకోండి! మా ప్రత్యేక కోర్సులు మీలో ఆసక్తి రేకెత్తించిన ఏదైనా నిర్దిష్ట బైబిల్ పుస్తకంలోని నిశితమైన సమాచారాన్ని తెలుసుకునే ఉత్తమ అవకాశాలను మీకు అందిస్తాయి.
  • సెమిస్టర్ స్టడీస్
  • సెమిస్టర్ స్టడీస్
  • ప్రారంభం నుండి ముగింపు వరకు అన్ని పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయండి. మా పాఠశాల ప్రతి బైబిల్ పుస్తకం యొక్క నిశిత విశ్లేషణను అందించే క్రమీకరించిన కోర్సులతో విద్యార్థులకు ఉత్తమ శిక్షణా వేదికగా దోహదపడుతుంది.
  • ఒక పాఠశాలను ఎలా ప్రారంభించాలి
  • ఒక పాఠశాలను ఎలా ప్రారంభించాలి
  • ఇతరులతో కలిసి బైబిల్‌ను అధ్యయనం చేయాలనుకుంటున్నారా? ఒక సమూహాన్ని రూపొందించండి మరియు మీ బైబిల్ సంబంధిత పరిజ్ఞానాన్ని కలిసి మెరుగుపర్చుకోవడానికి అధ్యయన సమూహాన్ని రూపొందించడంపై మా చిట్కాలు మరియు ఉత్తమ ఆచరణలు ద్వారా నేర్చుకోండి.

పవిత్ర గ్రంథాలను జాగ్రత్తగా అధ్యయనం చేయడం

Through the Scriptures యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ బైబిల్ అధ్యయనం అందుబాటులో ఉంచాలనేది. బైబిల్ ఏమి చెబుతుందో తెలుసుకోవాలనుకునే ఎవరికైనా తెలుసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత మందికి ఈ అవకాశాన్ని అందించాలనేదే మా లక్ష్యం. మేము ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండాలని మా కోర్సులను 23 భాషల్లో అందిస్తున్నాము. మా కోర్సుల్లో నమోదు చేసుకోవడం వలన చెల్లించే ప్రతి డాలరు కూడా ఈ లక్ష్యానికి నిధి వలె ఉపయోగించబడుతుంది.

టిటిఎస్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

ఉచిత స్కాలర్షిప్ కొరకు భర్తీ అగుటకు క్లిక్ చెయ్యండి
వ్యక్తిగత అధ్యయనము లేక బైబిలు తర్ఫీదు కేంద్రము

అమెరికాకు బయటవారు, మాత్రమే