వ్యక్తిగత ఎంపిక

మీ ఇష్టమైన కోర్సును ఎంచుకోవడం ద్వారా మీ విజ్ఞానాన్ని పెంచుకోండి

మా ప్రత్యేక కోర్సుల్లో ఒకదానిలో మీకు ఇష్టమైన బైబిల్ పుస్తకాన్ని సవివరంగా అధ్యయనం చేయడానికి పాల్గొనండి. మీకు ఇష్టమైన బైబిల్ పుస్తకాన్ని మరింత అర్థం చేసుకోవాలని భావిస్తే, దానిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తే లేదా బైబిల్ తరగతులు లేదా అధ్యయన సమూహానికి బోధించడానికి ముందు త్వరిత శీఘ్ర మననం కోసం కోర్సులో చేరాలనుకుంటే, మా ప్రత్యేక కోర్సులు బైబిల్ సంబంధిత సందేశాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం.

మా కోర్సులు చూడండి


Learn at your own pace

మీ ఇష్టానుసారం నేర్చుకోండి

Through the Scriptures ఆన్‌లైన్ పాఠశాల మీ స్వంత వేగంతో అధ్యయనం చేసే అవకాశాన్ని ఇస్తూనే ఒక ప్రణాళిక సిద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌కు మీకు అందిస్తుంది.

అన్ని స్థాయిలవారు నేర్చుకునేందుకు ఉత్తమమైనది

మీరు కొత్త క్రైస్తవ మతస్తుడు లేదా అనుభవం ఉన్న భగవంతుని వాక్యం విద్యార్థి అయినా, ప్రతి Through the Scriptures కోర్సు ప్రతి ఒక్కరి కోసం నాణ్యమైన బోధనా అంశాలను అందిస్తుంది.

కోర్సులో ఏమి లభిస్తాయి?

ప్రతి కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. విలువైన డిజిటల్ పాఠ్య పుస్తకాలతోసహా డౌన్‌లోడ్ చేయగల అంశాలు మీ స్వంతమవుతాయి, వాటిని కోర్సు ముగిసిన తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ప్రతి కోర్సు కోసం 50 రోజుల సమయం ఉంటుంది మరియు మీరు కోర్సు నిడివి పెంచుకోవాలనుకుంటే, మీరు తక్కువ ధరతో ప్రారంభ 50 రోజుల తర్వాత ఆ విధంగా పెంచుకోవచ్చు.

ప్రత్యేక ప్రొఫెసర్‌లు మరియు విద్వాంసులు వ్రాసిన డిజిటల్ పాఠ్య పుస్తకం

కీలక అంశాలను గుర్తించడానికి 5 అధ్యయన మార్గదర్శకాలు

విజయవంతంగా చదవడం పూర్తి చేశారని నిర్ధారించడానికి 6 పరీక్షలు

మీ వేగాన్ని ట్రాక్ చేసుకోవడానికి సహాయంగా చదివే వేగ మార్గదర్శకం

మ్యాప్‌లు, చార్ట్‌లు, వీడియోలు మరియు మరిన్ని అదనపు అంశాలు

మీరు అధ్యయనం చేయాలనుకునే కోర్సు ఎంచుకోండి.

మా కోర్సులు ఒకసారి ఒకటి మాత్రమే పూర్తి చేసేలా రూపొందించబడ్డాయి. మేము అందుబాటులో ఉంచిన అన్ని కోర్సులు కింద జాబితా చేయబడ్డాయి. మీకు ఇష్టమైన కోర్సును మీరు పూర్తి చేసిన తర్వాత, మీరు తదుపరి కోర్సుకు వెళ్లే అవకాశం లేదా మా అందుబాటులో ఉంచిన కోర్సుల్లో ఒకదానిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

నిర్దిష్ట కోర్సుల సమూహాలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్‌లు ఇవ్వబడతాయి. ఈ సమూహాలను దిగువ రంగుచే సూచించబడ్డాయి.

New Testament

ఎన్‌టి చరిత్ర 1 - 11
ఎన్‌టి థియాలజీ 1 12 - 18
ఎన్‌టి థియాలజీ 2 19 - 26
1

క్రీస్తు యొక్క జీవితం, 1

డేవిడ్ L. రోపెర్ యొక్క క్రీస్తు జీవితపు లోతైన పరిశీలన ఆయన జననముతో ప్రారంభమై నాలుగు సువార్తలలోని ఆయన జీవితము యొక్క సమాంతర వివరణను చూపిస్తుంది.
2

క్రీస్తు యొక్క జీవితం, 2

డేవిడ్ L. రోపెర్ యొక్క క్రీస్తు యొక్క జీవిత అధ్యయనములోని రెండవ భాగం యేసు మరణము, సమాధి మరియు పునరుత్థానములతో కూడిన తన ఆఖరి దినములను గూర్చి మాట్లాడుతుంది.
3

మత్తయి 1—13

మత్తయి పై తన వ్యాఖ్యానం యొక్క మొదటి భాగములో Sellers S. Crain, Jr.., రాజు యొక్క జననములోని సన్నివేశములను మరియు రానున్న రాజ్యమును గూర్చి తన బోధలను పరిశీలిస్తున్నాడు. యేసు పట్ల ప్రజల స్పందనలు ఒక పెనుతుఫాను వలె ఎలా మారినవో ఆయన చూపుచున్నాడు.
4

మత్తయి 14—28

మత్తయి సువార్తపై తన అధ్యయనo యొక్క రెండవ భాగంలో, Sellers S. Crain, Jr. యేసు క్రీస్తు యొక్క భౌగోళిక పరిచర్య కాలంలో ఆయన బోధలు మరియు కార్యములపై తన విశ్లేషణను కొనసాగిoచాడు. రాజుగా యేసుక్రీస్తు పాత్రను చాలా మంది అపార్ధం చేసుకున్నారు, ఆయనను తృణీకరించినవారు ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన మృతులలోనుండి తిరిగిలేచి తండ్రియొద్దకు ఎక్కి వెళ్ళిన తరువాతనే, క్రీస్తు అనుచరులు ఆయన జీవిత మరణముల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ప్రారంభించారు.
5

మార్కు

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
6

లూకా 1:1—9:50

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
7

లూకా 9:51—24:53

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
8

జాన్ 1—10

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
9

జాన్ 11—21

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
10

అపొస్తలుల కార్యములు 1—14

ఈ పాఠంలో డేవిడ్ L. రోపెర్ అపొస్తలుల కార్యములు 1 – 14లో ఇవ్వబడినట్లుగా దేవుని సంఘముయొక్క ప్రారంభమును నిశితంగా పరిశీలించారు.
11

అపొస్తలుల కార్యములు 15—28

డేవిడ్ L. రోపర్ యొక్క ఈ అధ్యయనము అపొస్తలుల కార్యములు 15-28 లో లిఖించబడిన పౌలు చేసిన మిషనరీ ప్రయాణముల బలమైన కధనాల పై దృష్టి నిలుపుతుంది.
12

రోమా 1—7

డేవిడ్ L. రోపెర్ మోషే ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట ద్వారా రక్షణ పొందలేము అను పౌలు యొక్క బోధపై విశదీకరించాడు. వ్యక్తిగత ప్రతిభ లేదా మంచితనము వలన కుడా దానిని పొందలేము. దేవుడు అనుగ్రహించే కృప మరియు మనుష్యుని యొక్క విధేయత అనే విశ్వసనీయ స్పందన ద్వారానే రక్షణ అని యూదులకు మరియు అన్యజనులకు చెప్పబడినది.
13

రోమా 8—16

David L. Roper, పౌలు గారు, రోమాలో క్రైస్తవులను రూపాంతరము చెందిన జీవితాన్ని క్రీస్తు శరీరంలో విజయకరంగా జీవి౦చమని ప్రోత్సహించిన విషయాన్ని రోమా అధ్యయనంలో వివరించారు.
14

1 కొరింథీయులు

కొరింథులోని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వ్రాసిన ఈ ఉత్తరములో, కొంచెం వైవిధ్యాలతో, నేటి సంఘము కూడా ఎదుర్కొంటు వస్తున్న ఇబ్బందులకు సంబందించిన అనేక ప్రశ్నలకు పౌలు సమాధానమిచ్చాడు. విభజన, అనైతికత, సిద్ధాంత గందరగోళం, మరియు లోకత్వం ఈ సమాజంతో పాటుగా వ్యాధి బారిన పడ్డాయి;.వారి వివాదాలకు మూలం --గర్వం - మనందరిలో ఇప్పటికీ సాధారణంగా ఉంది. డ్యుఎన్ వార్డెన్ యొక్క వచనం వెంబడి వచనం యొక్క అధ్యయనం బైబిల్ పాఠంలో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించింది మరియు మన స్వంత కాలములో నివసిస్తున్న క్రైస్తవులకు ఆచరణాత్మక అన్వయమును అందిస్తుంది.సమాజ పోరాటాలను అధిగమించాలంటే అందుకు కీలకమైనది ప్రేమ అని పౌలుకు తెలుసు.13వ అధ్యాయంలో తన యొక్క అనర్గళమైన మరియు సుపరిచితమైన చర్చలో, అపొస్తలుడు క్రీస్తు కోరుకుంటున్నట్టు సంఘమును చేయటానికి అవసరమైన ప్రేమ యొక్క రకములను గురించి వివరించాడు మరియు వర్ణించాడు.
15

2 కొరింథీయులు

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
16

గలతీయులకు

రక్షింపడుటకు అన్యజనులు సున్నతి పొందవలెనని కోరు బోధకుల నుండి యవ్వన సంఘములను రక్షించుటకు గలతీయలో నున్న క్రైస్తవులకు పౌలు యొక్క ఉత్తరము రూపొందించబడినది. ఈ ఆదేశమును గౌరవించుట రక్షణకు వారి ఏకైక ఆధారముగా క్రీస్తునందున్న వారి విశ్వాసమును నాశనము చేస్తుంది. పౌలు యొక్క ఈ ఉపదేశములో సువార్త వర్తమానము యొక్క నిజమైన ప్రాముఖ్యత ఉద్ఘాటించబడినది. క్రీస్తులో, అందరు సమానముగా రక్షింపబడ్డారు. సహోదరి సహోదరులుగా, జాతీయత మరియు ఆర్థిక స్థాయి వంటి బేధాలు లేకుండ, మనము కలిసి సేవించి ఆరాధించాలి. Jack McKinney ఈ రోజు క్రైస్తవుల కొరకు గ్రీకులో అతని అధిక నేపథ్యమును అత్యధికముగా విలువైన నిఘంటువు రూపొందించుటకు ఉపయోగించాడు.
17

ఎఫెసీయులు మరియు ఫిలిప్పీయులు

ఆదిమ సంఘాలైన ఎఫేసీయులకు (Jay Lockhart) మరియు ఫిలిప్పీయులకు (David L Roper) పౌలు వ్రాసిన రెండు పత్రికలలోని అభ్యాసయుక్తమైన విషయాలను రచయితలు వివరించారు. క్రీస్తు శరీరంలోని సభ్యులుగా మరియు పరలోక పౌరులుగా ఐక్యంగా ఉంటూ ఇహలోక తత్త్వంపై పోరాటంలో బలంగా ఉండుటకు క్రైస్తవులు పిలువబడ్డారు .
18

కొలొస్సయులకు మరియు ఫిలేమోనుకు

కొలొస్సయులకు రాసిన పత్రికలో నిత్య సత్యాలు మరియు పాఠాలు మొదటి శతాబ్దములోని సంఘమును రుపు దిద్దుటకు సహయపడినవి. క్రైస్తవులు దైవజనుల జీవన శైలిని ఎలా కాపాడుకొంటూ విభిన్న సమాజాల మధ్య క్రీస్తును హెచ్చించాలో పౌలు బోధించెను. అదే కాలములో వ్రాయబడిన ఫిలేమోను పత్రిక క్రైస్తవ సహవాసమునకు మార్గదర్శకాలను యిస్తుంది. ఓవెన్ డి. ఆల్ బ్రిచ్ మరియు బ్రూస్ మెక్ లార్టి గార్లు చదువరులకు అభ్యాస సిద్ధమైన పాఠాలను వ్రాసారు.
19

1 మరియు 2 థెస్సలొనీయుకులు

ఎర్ల్ డి. ఎడ్వర్డ్స్ (Earl D. Edwards) ద్వారా ఈ పుస్తకం హింసను ఎదుర్కొనుచున్న థెస్సలొనీకలోని నూతన విశ్వాసులకు పౌలు ఇస్తున్న ప్రోత్సాహమును గుర్తిస్తుంది. నేడు చాలా సార్లు అపార్థం చేసుకునే క్రీస్తు రెండవ రాకడ అను అంశముపై అపొస్తలుని యొక్క హెచ్చరికకు ఇది స్పష్టతనిస్తుంది.
20

1 మరియు 2 తిమోతి మరియు తీతుకు

పౌలు తన జీవిత ముగింపుకు వచ్చుచుండగా, ఎఫెసు మరియు క్రేతులోను తమ పరిచర్యలలో యౌవనస్తులు సువర్తికులును విశ్వాసములో ఆయన "కుమారులైన" తిమోతి మరియు తీతుకు దైవిక మార్గదర్శికను మరియు ప్రోత్సాహమును అందించడానికి ఆయన వ్రాశాడు. ప్రభువు సంఘములో ప్రభావవంతమైన మరియు ఫలభరితమైన చేవ చేయునట్లు మరియు సత్యమును కాపాడుచు, రక్షించుచు మరియు ఆచరిస్తూ ఉండుమని వారిని పౌలు హెచ్చరించాడు. డేవిడ్ రోపర్ (David Roper)
21

హెబ్రీయులకు

బైబిలోని పుస్తకాలలో చమత్కారంతో కూడిన రంగాలలో హెబ్రీ పత్రిక ఒకటి. హెబ్రీ పత్రికలోని ఉపదేశములు మరియు దైవశాస్రం క్రీస్తును గుర్తించిన మరియు బైబిల్ అంతటిని గూర్చిన గ్రహింపును రూపుదిద్దిటకు సహాయపడును. మార్టెల్ పేస్ రచయిత యొక్క సిద్ధాంతాలను పరిశీలించి క్రీస్తు మరియు ఆయన పని, విశ్వాసపు నడకను గుర్తించిన వివరాలను ఇస్తున్నాడు. ఇవి ప్రోత్సహించుటకు ఆశ్చర్యకరమైన ఆధారములుగలవిగా యున్నాయి. క్రైస్తవులు ఎందుకు క్రీస్తు యెడల రాజభక్తిని కలిగివున్నారు అనునది జ్ఞాపకము చేయబడెను.
22

జేమ్స్

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
23

1, 2 పేతురు మరియు యూదా

స్థానిక సంఘం వెళుపల, లోపల ఎదురైయే సవాలను దేవునిని వెంబడించు ప్రజలు ఎదుర్కొనుటకు ఈ పత్రికలు ప్రొత్సహిస్తున్నాయి. బైబిలు విద్యార్థులు ప్రాముఖ్యమైన ఈ మూడు పుస్తకాలను గ్రహించుటకు డౌవన్‍ వార్డన్ గారు సహయపడుతున్నారు.
24

1, 2, మరియు 3 జాన్

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
25

విప్లవం 1—11

డేవిడ్ ఎల్. రోపెర్ గారి ప్రకటన గ్రంథ వ్యాఖ్యాన పుస్తకము యొక్క మొదటి భాగములో బైబిల్ యొక్క చాలా ఎక్కువగా మాట్లాడే పుస్తకమైన ప్రకటన గ్రంథమును గురించి ప్రకాశవంతమైన రూపములో ప్రస్తావింౘురీతిని చూడగలము. ఊహాగానాలు నుండి నిజం క్రమబద్ధీకరించడానికి ఒక గొప్ప సాధనం, ఇది ప్రకటన యొక్క వివరణకు అనేక విధానాలను సూచిస్తుంది.
26

విప్లవం 12—22

యుద్ధాలు, మృగాలు,ఉగ్రత పాత్రల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ అధ్యయనం తొలగిస్తుంది. డేవిడ్ ఎల్. రోపర్ యొక్క వ్యాఖ్యలు అంతిమ కాలంలో రాబోయే హర్ మెగిద్దోను మరియు క్రీస్తు పాలన గురించి ఉన్న సిద్ధాంతాల యొక్క గందరగోళపరిచే విషయాలను స్పష్టం చేసాయి . ప్రకటనలో దృష్టించాల్సిన నిజమైన సందేశం ఏమనగా "క్రైస్తవ విజయం."

Old Testament

ఓటి చరిత్ర 1 27 - 32
ఓటి చరిత్ర 2 33 - 38
హిబ్రూ కవిత్వం 39 - 43
ఓటి ప్రాపెట్స్ 1 44 - 48
ఓటి ప్రాపెట్స్ 2 49 - 51
27

ఆదికాండము 1—22

దేవుని ప్రారంభాల గ్రంథం యొక్క సవిస్తర దృష్టియైన దీనిలో, విల్లియం W. గ్రాషమ్ సృష్టి వృత్తాంతం గురించి దేవుడెన్నుకున్న ప్రజలుగా అబ్రాహాము మరియు అతని సంతానం ఎంపిక కావడం గురించి దేవుడు తాను సృష్టించిన ప్రజల్ని రక్షించడానికి ఆయనకున్న సంకల్పం యొక్క పరిచయం గురించి పరిశీలనాత్మకంగా తెలియజేయడం జరిగింది. మానవజాతి గాథ వాస్తవానికి దేవుని గాథయే, అంటే ఆయన శక్తిని ఆయన నీతిని ఆయన వాగ్దానాల్ని ఆయన విశ్వాస్యతను సుస్పష్టంగా వెల్లడించే గాథయే.
28

ఆదికాండము 23—50

దేవుని ప్రారంభముల పుస్తకముపై ఆయన వ్యాఖ్యానం యొక్క ఈ భాగములో, విల్లియం W. గ్రాషమ్ దైవికముగా ఏర్పరచబడిన ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధిని గూర్చి తన లోతైన దృష్టిని కొనసాగించెను. అబ్రాహాము దినములు మొదలుకొని యోసేపు యొక్క కుటుంబము ఐగుప్తులో తనతో కలిసిన సమయము వరకు, రచయిత చరిత్ర యొక్క పనులలో మరియు వ్యక్తిగత జీవితాలలో దేవుని యొక్క సహాయమును ఎత్తిచూపెను.
29

నిర్గమకాండము

నిర్గమకాండము ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దాస్యము నుండి విడిపించి ఎలా వారికి నిరీక్షణ ఇచ్చెనను సమగ్ర కథను చెబుతుంది. పాత నిబంధనలో దేవుని ప్రజల ప్రయాణము యొక్క అధ్యయనము, దేవుని యొక్క శక్తిని, ధర్మశాస్త్రమును, మరియు ఆయనను ఆరాధించు వారి మధ్య నివసించాలనే ఆయన కోరికను తెలియజేస్తుంది.
30

లేవీయకాండము

లేవీయకాండము పుస్తకములో, దేవుడు యాజకత్వమును స్థాపించి ప్రత్యక్ష గుడారము వద్ద అర్పించబడ వలసిన వివిధ బలులను ప్రతిష్ఠించెను. క్రైస్తవులు ధర్మశాస్త్రము క్రింద లేనప్పటికీ, మనము ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా పిలవబడుచున్నాము. కోయ్ డి. రోపర్ (Coy D. Roper)
31

సంఖ్యాకాండము

సంఖ్యాకాండములోని చమత్కార కధనములు అత్యాస ప్రవక్త, మాట్లాడే గాడిద, విషసర్పాలు, మరియు భూమిచేత మ్రింగివేయబడిన తిరుగుబాటుదారులకు చూపిస్తున్నాయి. ఈ పుస్తకములోని సంఖ్యలు అరణ్యములో తన ప్రజలను నడిపించిన మరియు వాగ్దాన దేశములో స్వాస్థ్యమును పొందుటకు తన పిల్లలను అనుమతించిన దేవుని స్వభావమును ప్రతిబింస్తుందని కోయ్ డి. రోపర్ (Coy D. Roper) చూపించాడు.
32

డ్యూటరానమీ

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
33

జాషువా

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
34

జడ్జ్స్ అండ్ రూథ్

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
35

1 మరియు 2 శామ్యూల్

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
36

1 మరియు 2 కింగ్స్

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
37

1 మరియు 2 క్రానికల్స్

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
38

ఎజ్రా, నెహెమ్యా మరియు ఎస్తేరు

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
39

యోబు

నేటి కాలములో అనేకుల వలె, యోబు గొప్ప వేదన, కలవరము మరియు నిరాశలతో బాధింపబడ్డాడు. అయినప్పటికీ, తనను భాధించువారు అతని విశ్వాసమును నాశనము చేయుటకు అతడు అనుమతిఇవ్వలేదు. జీవితములో వచ్చే అనేక సుడిగాలులను దాటుటకు దేవునిపై విశ్వాసులు ఆధారపడునట్లు ఈ అధ్యయనము వారికి ఒక సవాలు విసురుతుంది. డాన్ షాకేల్ఫీల్డ్ (Don Shackelford)
40

సామ్స్ 1

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
41

సామ్స్ 2

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
42

సామెతలు

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
43

ప్రసంగి మరియు పరమ గీతం

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
44

యోషయా

ఒక విశేషమైన ప్రవచన గ్రంథము, యెషయా తీర్పును నిరీక్షణను సమతౌల్యం చేసాడు. సందేశం క్రీ.పూ. ఎనిమిదవ శతాబ్దములోని యూదాకు మరియు యితర దేశాలకు ఉద్దేశించబడింది, అయితే అది వాగ్దనం చేయబడిన మెస్సీయయైన యేసు క్రీస్తును ముందుగా సూచిస్తుంది.
45

యిర్మీయా 1—25

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
46

యిర్మీయా 26—52 మరియు విలాస వాక్యములు

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
47

యెహెజ్కేలు

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
48

దానియేలు

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
49

మైనర్ ప్రొఫెట్స్, 1

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
50

మైనర్ ప్రొఫెట్స్, 2

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.
51

మైనర్ ప్రొఫెట్స్, 3

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.

Extra Studies