అపొస్తలుల కార్యములు 15—28

అపొస్తలుల కార్యముల పుస్తకము ఆది క్రైస్తవ్యం యొక్క మొదటి ముప్పై సంవత్సరాలను లిఖిస్తుంది మరియు, తన ప్రోత్సాహకరమైన మార్గదర్శిని ద్వారా, నేటి సంఘమునకు దేవుని చిత్తమును తెలుపుతుంది. అపొస్తలుల కార్యములు 1-14 లో, డేవిడ్ L. రోపర్ మన రక్షకుని ఆరోహణము మొదలుకొని పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం వరకు మొదటి శతాబ్దపు సంఘము యొక్క చరిత్రను మనకు నేర్పుచున్నాడు. ఈ అపొస్తలుల కార్యములు 15-28 కోర్సులో, ఆయన యెరూషలేము సభతో ప్రారంభించి రోమా పట్టణములో పౌలు చేసిన పరిచర్య వరకు తన పాఠకులను నడిపించుచున్నాడు.


కోర్సులో ఏమి లభిస్తాయి?

ఈ 50 రోజుల కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు అదనపు సమయం అవసరమైతే, మీరు అదనపు 30 రోజులపాటు సమయాన్ని పెంచుకోవచ్చు. నమూనా కోర్సు అంశాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డిజిటల్ పుస్తకం

ఈ కోర్సు ఇంకా అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయబడింది.

ఐదు అధ్యయన మార్గదర్శకాలు

ఇవి మీరు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన కీలక పదాలు, అంశాలు, వ్యక్తులు మరియు స్థలాలను మీకు తెలియజేయడం ద్వారా మీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయంగా ఉంటాయి.

ఆరు పరీక్షలు

మీకు ఆటంకం కాకుండా సహాయంగా రూపొందించబడిన ప్రతి పరీక్షలో నేర్పిన అంశాలను మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి చదవాలని పేర్కొన్న వాటి నుండి సేకరించిన యాభై ప్రశ్నలు ఉంటాయి. చివరి పరీక్షలో అన్ని అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

చదవాల్సిన వేగం మార్గదర్శకం

మీరు చదువుతున్న వేగం మార్గదర్శకంతో మీరు చదవాల్సిన షెడ్యూల్ కంటే ముందు ఉండండి. ఈ మార్గదర్శకం మీరు సెట్ చేసుకున్న సమయంలో కోర్సు పూర్తి చేయడానికి ఒక రోజులో చదవాల్సిన పేజీల సంఖ్యను తెలియజేస్తుంది.