గోప్యతా విధానం

ఇది ట్రూత్ ఫర్ టుడే వరల్డ్ మిషన్ స్కూల్, ఇన్. (“ట్రూత్ ఫర్ టుడే”) యొక్క వెబ్‌సైట్. మేము మీరు ఈ వెబ్‌సైట్ (“వెబ్‌సైట్”) ద్వారా మాకు అందించే సమాచారాన్ని రక్షించడం ద్వారా మీ గోప్యతను మేము గౌరవిస్తాము. మాపై ఉంచిన మీ నమ్మకానికి మేము అభినందిస్తున్నాము. ఈ సమాచారాన్ని జాగ్రత్తగా మరియు సున్నితంగా ఉపయోగిస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాము. కింది అంశాలు వెబ్‌సైట్‌లో మేము సేకరించే సమాచారం మరియు దానితో మేము ఏమి చేస్తాము అనే దాని గురించి వివరిస్తాయి.

వెబ్‌సైట్ గోప్యత

మీరు వెబ్‌సైట్‌కు కనెక్ట్ అయినప్పుడు, మేము ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తున్న కంప్యూటర్ యొక్క ఇంటర్నెట్ (IP) చిరునామాను గుర్తించగలము. IP చిరునామా యొక్క మా వినియోగం మా సర్వర్‌తో సమస్యలను పరిష్కరించడానికి లేదా మా వెబ్‌సైట్ నిర్వహించడానికి సహాయపడవచ్చు. దీనిని విస్తృత జనాభా సమాచారాన్ని సేకరించడానికి కూడా ఉపయోగించవచ్చు. మేము మీ IP చిరునామాను మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగించము మరియు దాన్ని ఎన్నడూ మరొక కంపెనీ లేదా సస్థకు అందించము.

ఇతర వెబ్‌సైట్‌లు

వెబ్‌సైట్‌లో ట్రూత్ ఫర్ టుడే నిర్వహించని లేదా నియంత్రించని ఇతర ఇంటర్నెట్ సైట్‌లకు లింక్‌లను కలిగి ఉండవచ్చు. ట్రూత్ ఫర్ టుడేకు చెందని సైట్‌ల గోప్యతా ఆచరణలు లేదా వాటి విషయానికి బాధ్యత వహించము మరియు వహించలేము. మీరు సందర్శించే ప్రతి వెబ్‌సైట్ యొక్క గోప్యతా విధానాన్ని చదవాలని మేము ప్రోత్సహిస్తున్నాము.

సమాచార వినియోగం మరియు వెల్లడి

మీరు నమోదు పత్రం, ఆర్డర్ పత్రం, సర్వే పత్రంలో లేదా మాకు పంపిన ఇ-మెయిల్‌లో పేర్కొంటే మినహా వ్యక్తిగత గుర్తించే సమాచారాన్ని మేము సేకరించము. వెబ్‌సైట్ మాకు సంప్రదింపు సమాచారం (మీ ఇ-మెయిల్ చిరునామా లేదా మెయిలింగ్ చిరునామా వంటివి), ఆర్థిక సమాచారం (మీ ఖాతా నంబర్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్ వంటివి) మరియు జనాభా సమాచారం (మీ ZIP కోడ్ లేదా వయస్సు వంటివి) ఇవ్వాలని అడగవచ్చు లేదా అవసరం ఉండవచ్చు. మేము ఈ సమాచారాన్ని మీరు అభ్యర్థించిన సమాచారం, ఉత్పత్తులు లేదా సేవలను అందించడానికి ఉపయోగిస్తాము. ఉదాహరణకు, ఆర్థిక సమాచారాన్ని మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మరియు సేవలకు బిల్ చేయడానికి ఉపయోగిస్తాము. సేకరించిన ఏదైనా సమాచారాన్ని ప్రధానంగా ట్రూత్ ఫర్ టుడే అంతర్గత వినియోగం కోసం ఉపయోగిస్తాము మరియు మీరు వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసిన ఉత్పత్తులను మెయిల్ చేయడానికి మూడవ పక్షాలకు మీ పేరు లేదా మెయిల్ చిరునామా వంటివి మినహా సమూహం లేదా సంస్థ వెలుపలకు అందుబాటులో ఉంచము.

వ్యక్తిగత గుర్తించగల మరియు జనాబా సమాచారం (పేరు, మెయిలింగ్ చిరునామా, ఫోన్ నంబర్ మొదలైనవి) అందించే అవకాశం మీకు ఉంది. మీరు ఈ సమాచారాన్ని సమర్పించాలని మేము ప్రోత్సహిస్తున్నాము ఎందుకంటే మేము మా వినియోగదారులను ఉత్తమంగా అర్థం చేసుకోగలము.

మీరు ఈ సైట్‌కు వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని అందించినట్లయితే, మేము సేకరణ సమయంలో పేర్కొంటే మినహా సక్రియంగా సేకరించిన ఇతర సమాచారంతో ఇటువంటి సమాచారాన్ని మిళితం చేయవచ్చు.

మేము మూడవ పక్షాలకు మిమ్మల్ని గుర్తించగల సమాచారాన్ని వెల్లడి చేయగలను, కాని వీటి కోసం మాత్రమే:

  1. మా వ్యాపారానికి మద్దతు కోసం కాంట్రాక్టర్‌లకు (పరిశోధన విక్రేత మరియు సాంకేతిక మద్దతు వంటివి), ఇటువంటి సందర్భంలో మేము ఆ మూడవ పక్షాలు ఈ గోప్యతా విధానం ప్రకారం నడుచుకోవాలని పేర్కొంటాము మరియు అదే ప్రయోజనం కోసం దానిని ఉపయోగిస్తాము;
  2. చట్టబద్దమైన అభ్యర్థనలకు ప్రతిస్పందించడానికి లేదా వర్తించగల చట్టాలు, న్యాయ స్థాన ఆదేశాలు లేదా ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు అవసరమైనప్పుడు.

ఈ గోప్యతా విధానంలో సేకరించిన సమాచార సేకరణ, వినియోగం మరియు వెల్లడిలో వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారం గురించి సారూప్య చట్టాలు మరియు నియమాలు లేని మీ నివాస దేశం వెలుపల ఉన్న న్యాయ వ్యవస్థలకు సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని ఇవ్వడం ద్వారా, మీరు ఈ గోప్యతా విధానానికి అనుకూలంగా ఇటువంటి బదిలీలు మరియు వెల్లడికి సమ్మతిస్తున్నారు.

ఆన్‌లైన్ ట్రాకింగ్

మా వెబ్‌సైట్ ప్రస్తుతం వెబ్ బ్రౌజర్ “ట్రాక్ చేయవద్దు” సిగ్నల్‌లు లేదా ఇతర సారూప్య యాంత్రిక సాంకేతికతలకు ప్రతిస్పందించదు. “సమాచార వినియోగం మరియు వెల్లడి” మరియు “కుక్కీలు” విభాగంలో పేర్కొన్న విధంగా, మేము వెబ్‌సైట్‌లో మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి మాకు సహాయంగా మూడవ-పక్ష వెబ్‌సైట్‌లు లేదా ఆన్‌లైన్ సేవల్లో మీ కార్యాచరణలను ట్రాక్ చేసే సాఫ్ట్‌వేర్ ఉపయోగించవచ్చు.

Google Adwords రీమార్కెటింగ్- Throughthescriptures.com మా వెబ్‌సైట్‌లను సందర్శించిన వినియోగదారులకు మూడవ పక్ష వెబ్‌సైట్‌లు (Googleతోసహా) ప్రచారం చేయడానికి Google Adwords రీమార్కెటింగ్ సేవను ఉపయోగిస్తుంది. ఇది Google శోధన ఫలితాల పేజీలో వచన ప్రకటన రూపంలో లేదా Google యొక్క డిస్‌ప్లే నెట్‌వర్క్‌లో చేర్చిన వెబ్‌సైట్‌లో ఒక బ్యానర్ ప్రకటన రూపంలో ఉండవచ్చు. ఈ ప్రకటనలను అందించడానికి, Google throughthescriptures.comలో ఒకరి పూర్వ సందర్శన ఆధారంగా కుక్కీలను ఉపయోగిస్తుంది మా Google Adwords రీమార్కెటింగ్ ట్రాకింగ్‌ను ఆపివేయడానికి, Google ప్రకటనల సెట్టింగ్‌లును సందర్శించండి.

యాక్సెస్, దిద్దుబాటు మరియు నవీకరణ

మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని ఖచ్చితంగా, తాజాగా మరియు సంపూర్ణంగా ఉండేలా చూడటానికి, దయచేసి మొత్తం నూతన సంప్రదింపు సమాచారం మరియు వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారంతో వెబ్‌సైట్‌లోని సరైన పత్రాలను నింపి ట్రూత్ ఫర్ టుడే‌తో ఉన్న ఫైల్‌లో మీ సమాచారాన్ని నవీకరించండి.

డేటా భద్రత

మేము ప్రసారంలో మరియు మేము స్వీకరించిన తర్వాత మాకు సమర్పించిన వ్యక్తిగత సమాచారాన్ని నష్టం, దుర్వినియోగం మరియు అనధికార యాక్సెస్, వెల్లడి, మార్పులు లేదా నాశనం కాకుండా సంరక్షించడానికి సాధారణంగా ఆమోదిత పారిశ్రామిక ప్రమాణాలను ఉపయోగిస్తాము. ఏ ఇంటర్నెట్ ప్రసారం పూర్తిగా సురక్షితం లేదా దోషరహితం కాదని గమనించండి. ప్రధానంగా, ఈ సైట్‌కు పంపిన లేదా దీని నుండి వెళ్లిన ఇ-మెయిల్ సురక్షితం కాకపోవచ్చు. కనుక, మేము మీ సమాచారాన్ని సంరక్షించడానికి వాణిజ్యపరంగా ఆమోదించబడిన వాటితో ప్రయత్నిస్తున్నప్పటికీ, మేము ఇది పూర్తిగా సురక్షితమని హామీ ఇవ్వలేము.

మీ వ్యక్తిగత సమాచారం (పేరు, ఇ-మెయిల్ చిరునామా మొదలైనవి) నవీకరించడానికి మీ ఇ-మెయిల్ చిరునామా మరియు పాస్‌వర్డ్ అవసరం. మీ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగతంగా మరియు సురక్షితంగా ఉంచుకోండి; దానిని ఎవరితోనూ పంచుకోవచ్చు. మీకు వెబ్‌సైట్‌లోని భద్రత గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఇ-మెయిల్‌లు

ట్రూత్ ఫర్ టుడే నుండి సైట్‌లోని మీ కార్యాచరణ ఉదాహరణకు కోర్సు కొనుగోలు చేయడం లేదా పూర్తి చేయడం వంటి వాటి ఆధారంగా మాత్రమే ఇ-మెయిల్‌ను స్వీకరిస్తారు.

కుక్కీలు

కుక్కీ అనేది రికార్డ్ నిర్వహణ ప్రయోజనాలు కోసం వినియోగదారు కంప్యూటర్‌లో నిల్వ చేసే చిన్న టెక్స్ట్ ఫైల్. మేము వెబ్‌సైట్‌లో కుక్కీలను ఉపయోగిస్తాము. మేము కుక్కీల్లో నిల్వ చేసే సమాచారాన్ని మీరు వెబ్‌సైట్‌లో ఉన్నప్పుడు సమర్పించిన ఏదైనా వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారానికి లింక్ చేయము.

మేము నిరంతర కుక్కీలను ఉఫయోగిస్తాము. నిరంతర కుక్కీ దీర్ఘకాలంపాటు మీ హార్డ్ డ్రైవ్‌లో ఉంటుంది. మీరు మీ ఇంటర్నెట్ బ్రౌజర్ “సహాయం” ఫైల్‌లో అందించిన సూచనలను అనుసరించడం ద్వారా నిరంతర కుక్కీలను తీసివేయవచ్చు.

మీరు కుక్కీలను తిరస్కరిస్తే, మీరు ఇప్పటికీ వెబ్‌సైట్ ఉపయోగించగలరు, కాని వెబ్‌సైట్‌లో కొన్ని భాగాలను ఉపయోగించగల మీ సామర్థ్యం పరిమితం కావచ్చు. ఉదాహరణకు, వినియోగదారు కుక్కీలను ప్రారంభించకుండా కోర్సు విషయానికి నమోదు చేసుకోలేరు లేదా లాగిన్ చేయలేరు.

ఎలక్ట్రానిక్-యేతర కమ్యూనికేషన్స్

మేము మా తరపున మెయిలింగ్ అమలు చేయడానికి ఇతర సంస్థలను నియమించవచ్చు. వారు వారి విధులను నిర్వహించడానికి వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ కలిగి ఉండవచ్చు, కాని దానిని ఏ ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకపోవచ్చు.

గోప్యతా విధానంలో మార్పులు

వెబ్‌సైట్‌లో స్టేట్‌మెంట్ యొక్క సవరించిన సంస్కరణను పోస్ట్ చేయడం ద్వారా ఏ సమయంలోనైనా ఈ గోప్యతా విధానాన్ని సవరించే మరియు నవీకరించే హక్కును కలిగి ఉన్నాము. ఈ విధానాన్ని తరచూ పరిశీలించండి. మేము సేకరించిన సమయంలో పేర్కొన్న ప్రయోజనానికి భిన్నంగా వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంటే, మేము మీకు వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీలో లేదా ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తాము.

మమ్మల్ని ఎలా సంప్రదించాలి

ట్రూత్ ఫర్ టుడే మీ గోప్యతను సంరక్షిచడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే మీ గోప్యతను రక్షించడం మాకు చాలా ముఖ్యం, మీరు మా గోప్యతా విధానానికి సంబంధించి సమస్యలను కూడా మాకు ఎల్లప్పుడూ సమర్పించవచ్చు. ట్రూత్ ఫర్ టుడే అన్ని తగిన సమస్యలు మరియు విచారణలకు శీఘ్రంగా ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తుంది.

Truth for Today World Mission School, Inc.
P.O. Box 2044
Searcy, Arkansas
72145-2044, U.S.A.